Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్కు అభినందనలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 25, 2026 10:57 AM నిర్మల్తెలంగాణ
నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్కు అభినందనలు - Udayam
నిర్మల్ జిల్లా ఇంచార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ విభాగం ) గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రాథోడ్ రమేష్ ను పాత్రికేయులు ఫహీం అహ్మద్ ఖాన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అతీఖ్ అహ్మద్ , కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ జి సి సి , దానిష్ అహ్మద్ ఖాన్ లు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి శాలువాలతో సన్మానించారు. స్థానిక సమస్యలను పరిష్కరించేలా ముందుకెళ్లాలని కోరారు.

Comments

G
Loading comments...