వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌లో నిర్వహించిన జాబ్ మేళాకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 60 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా 20 మందిని ఎంపిక చేసి నియామక పత్రాలు అందించినట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భవిష్యత్తులో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

