Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ గణేష్ మండపాలను సందర్శించిన జిల్లా ఎస్పీ వినాయకునికి పూజలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 17, 2026 12:38 AM నిర్మల్General
నిర్మల్ గణేష్ మండపాలను సందర్శించిన జిల్లా ఎస్పీ వినాయకునికి పూజలు - Udayam
నిర్మల్ అంబేద్కర్ యువజన సంఘం నంబర్ 3 వినాయక మండపానికి జిల్లా ఎస్పీ జి జానకి షర్మిల బుధవారం రాత్రి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మహిళలు పిల్లలు ఆమెకు సాధారణ స్వాగతం పలికారు. డీఎస్పీ శ్రీనివాస్, టౌన్ సిఐ సమ్మయ్య లతో ఆమె విఘ్నేశ్వరునికి పూజలు చేశారు. ఈ సందర్భంగా సాంప్రదాయ పద్ధతులలో ఎస్పి కు కాలనీవాసులు సన్మానం చేశారు. ఇందులో స్థానిక కౌన్సిలర్ కత్తి నరేందర్ లు ఉన్నారు.

Comments

G
Loading comments...