Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ గాజులపేట టీచర్స్ కాలనీలో చోరీకి విఫలయత్నం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 12, 2026 2:35 PM నిర్మల్General
నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట టీచర్స్ కాలనీ రోడ్ నెంబర్ 3డీ లో గల ఓ ఇంట్లో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరు లేని దాన్ని చూసి ఆ ప్రాంతంలో సంచరిస్తూ దొంగతనానికి యత్నించి విఫలమయ్యారు. ఇంట్లో జరుగుతున్న కదలికలను గుర్తించిన స్థానికులు ఆ లోగా మేలుకోవడంతో దొంగలు చాకచక్యంతో పారిపోయారు. సమాచారం అందుకున్న కాలనీవాసులు అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Comments

G
Loading comments...