Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్ని రంగాలలో ముందు తీసుకెళ్దాం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 26, 2026 2:50 PM నిర్మల్General
నిర్మల్ ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్ని రంగాలలో ముందు తీసుకెళ్దాం - Udayam
రాష్ట్రంలోని 90 శాతం మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు సామాజిక రాజకీయ చైతన్యాన్ని కలిగించడమే జేఏసీ లక్ష్యమని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులకు విద్యావంతులకు అవగాహన సమావేశం నిర్వహించి, మండల కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డా. శారదన్ మహరాజ్ నాయకత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...