Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు రాష్ట్రస్థాయి బహుమతులు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 11, 2026 12:23 PM నిర్మల్General
నిర్మల్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు రాష్ట్రస్థాయి బహుమతులు - Udayam
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థుల కోసం నిర్వహించిన 'జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్' రాష్ట్ర స్థాయి పోటీల్లో నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గణిత శాస్త్ర విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కళాశాల గణిత శాస్త్ర అధ్యాపకులు కట్టా రమేష్ రెడ్డి పర్యవేక్షణలో విద్యార్థులు ఎం. రాణి లు ఉన్నారు.

Comments

G
Loading comments...