Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ డిగ్రీ కళాశాల అధ్యాపకునికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ పట్టా

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 09, 2026 7:14 PM నిర్మల్General
నిర్మల్ డిగ్రీ కళాశాల అధ్యాపకునికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ పట్టా - Udayam
ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 85వ కాన్వకేషన్‌లో నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాటనీ (వృక్షశాస్త్ర) అధ్యాపకుడు ఎస్. పవన్ కుమార్ పిహెచ్.డి పట్టాను అందుకున్నారు. ఆయన జ్యోతిస్మతి అనే ప్రాముఖ్యత కలిగిన ఔషధ మొక్కపై విస్తృత పరిశోధన చేసి ఈ డాక్టరేట్ పట్టాను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన అభినందన సభలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. సుధాకర్ , అధ్యాపకులు ఉన్నారు

Comments

G
Loading comments...