వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్, భైంసా, ఖానాపూర్ పురపాలికల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నిర్మాణానికి రూ.36.28 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. 18 నెలలుగా టెండర్లు జరగకపోవడంతో మురుగు సమస్య కొనసాగుతోంది.
శుద్ధి వ్యవస్థ లేక మురుగు చెరువులు, ఖాళీ ప్రదేశాల్లోకి చేరి కాలుష్యానికి, దోమల బెడదకు కారణమవుతోంది. ఎస్టీపీ పనులు త్వరగా చేపట్టి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

