Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ బాసర జ్ఞాన సరస్వతి ఆలయ నిర్మాణ పనులు చురుకుగా కొనసాగేలా చర్యలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 08, 2026 6:20 PM నిర్మల్General
నిర్మల్ బాసర జ్ఞాన సరస్వతి ఆలయ నిర్మాణ పనులు చురుకుగా కొనసాగేలా చర్యలు - Udayam
నిర్మల్ ఐడీఓసీలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఆధ్వర్యంలో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే సంవత్సరం నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, హాజరయ్యారు. సమావేశంలో బాసర ఆలయానికి వచ్చే భక్తుల భద్రత, ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...