వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని అస్రా కాలనీ లో జనాభా కు అనుగుణంగా రేషన్ షాప్ మంజూరు చేయాలని, అర్హులైన వారందరికీ కట్టించిన ఇల్లు ఇవ్వాలని కౌన్సిలర్ శేఖ్ అఫ్సరీ బేగం, శేఖ్ ఫెరోజ్ జిల్లా కలెక్టర్ వినతిపత్రం సమర్పించారు.
ఇప్పటికే డబుల్ బెడ్రూంలు మంజూరైన జాబితాలో నుండి 11 మందిని తొలగించడం సరి కాదని పేర్కొన్నారు. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ల నుంచి రేషన్ షాప్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Loading comments...

