వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ఐఎంఏ అధ్యక్షులుగా ఇటీవల బాధ్యతలను స్వీకరించిన ప్రముఖ పిల్లల వైద్యులు జి.రమేష్ ను టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ నిర్మల్ నియోజక వర్గ చైర్మన్ కత్తి నరేందర్ బోకే ను అందజేసి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
సమాజంలో వైద్యులు అంకిత భావంతో సేవలు అందిస్తేనే శాశ్వత గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.ఇందులో. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు దర్శనం మహేష్ కోశాధికారి రాజశేఖర్, సాగర్ లు ఉన్నారు.
Comments
Loading comments...

