వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లోని ప్రియదర్శిని నగర్ విద్యుత్ లైన్ ల మరమ్మత్తుల దృష్ట్యా ఈనెల 21న ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, బాహుబలి అపార్ట్మెంట్ , బాలాజీ ఎంక్లేవ్, ధ్రువ అపార్ట్మెంట్, లయన్స్ క్లబ్, పులాజి బాబా, ఆలయం దేవి జై బేకరీ, మజీద్ ఇక్బాల్ ఉన్నిసా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పట్టణ ఏ డి ఈ కొమ్మెర శ్రీనివాస రావు తెలిపారు.
వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

