Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ 19న ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 18, 2026 7:17 PM నిర్మల్General
నిర్మల్ 19న ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ - Udayam
నిర్మల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఈనెల 19న శనివారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ కూచాడి శ్రీహరి రావు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జిల్లా కేంద్రంలోని కేఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేస్తారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లు, కౌన్సిల్లర్ లు, మండల అధ్యక్షులు, నాయకులు, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...