Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ 19న బంగల్ పేట ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 18, 2026 8:20 PM నిర్మల్General
నిర్మల్ 19న బంగల్ పేట ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం - Udayam
ఈనెల 19న శనివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బంగల్ పేట్ , మిషన్ భగీరథ వాటర్ సప్లై ప్రాంతాలను విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పట్టణ విద్యుత్ శాఖ ఏడిఈ కొమ్మెర శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రాంతాలలో విద్యుత్ లైన్ లు మరమ్మత్తులు చేపడుతున్నామని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...