వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 15న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ , బుధవార్ పేట, చింతకుంట వాడ, పంజేషాగల్లీ, నగరేశ్వర వాడ, గుల్జార్ మార్కెట్, ఇస్లాంపుర పరిసరాలలోని ప్రాంతాలలో విద్యుత్ కోత నిర్వహిస్తున్నట్లు పట్టణ విద్యుత్ శాఖ ఏడిఈ కొమ్మెర శ్రీనివాస రావు తెలిపారు.
విద్యుత్ లైన్ల మరమ్మతుల దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

