Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నిర్మల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. ముగ్గురి మధ్య పోరుకు కొత్త ఎంట్రీ..!

Follow Udayam on Google
Udayam Desk Sep 06, 2026 9:01 AM హైదరాబాద్General
నిర్మల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. ముగ్గురి మధ్య పోరుకు కొత్త ఎంట్రీ..! - Udayam
నిర్మల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఆసక్తి రేపుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీహరి రావు చుట్టూ రాజకీయ పోటీ సాగుతున్న వేళ నల్ల వినయ్ రెడ్డి క్షేత్రస్థాయిలో చురుగ్గా మారారు. సీనియర్, యువ నాయకులతో వరుస భేటీలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. దీంతో నిర్మల్ రాజకీయాల్లో నాలుగో శక్తిగా వినయ్ రెడ్డి ఎదుగుతారా? అనే చర్చ మొదలైంది.

Comments

G
Loading comments...