వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ నియోజకవర్గంలోని ZPHS-G (తెలంగాణ పబ్లిక్ స్కూల్) అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సమగ్ర శిక్ష పథకం కింద రూ.12.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా సౌకర్యాలు, ఆధునిక వసతుల కల్పనకు నిధులు వినియోగించనున్నట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణం అందించడమే లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

