Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ పనులకు వలస కూలీలే దిక్కు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 18, 2026 4:11 AM నిర్మల్General
వ్యవసాయ పనులకు వలస కూలీలే దిక్కు - Udayam
గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనుల కోసం పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ లాంటి ప్రాంతాల నుంచి వందలాది మంది కూలీలు వచ్చి పనులను చేపడుతున్నారు. నిర్మల్ జిల్లాలో వ్యవసాయ కూలి పనులకు స్థానికులు రావడంలేదని అంతర్ రాష్ట్ర కూలీలు తక్కువ కూలికే వచ్చి ఎక్కువ పని చేస్తున్నట్లు భూ యజమానులు అభిప్రాయ పడుతున్నారు.

Comments

G
Loading comments...