వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో పాడేరు మండలంలో నిర్మాణంలో ఉన్న దొడ్డిపల్లి రోడ్డు పలుచోట్ల ధ్వంసమైంది.
వంజంగి పాఠశాల జంక్షన్ నుంచి బొర్రమామిడి మీదుగా దొడ్డిపల్లి వరకు 1.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరుగుతోంది. రెండు లేయర్ల వెట్‌మిక్స్‌తో వేసిన రోడ్డు వర్షపు నీటి ఉద్ధృతికి దెబ్బతింది.
Comments
Loading comments...

