వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన గూడూరు ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గూడూరు–నెల్లూరు నాన్‌స్టాప్ బస్సుకు సంబంధించిన బోర్డు కిందపడిపోయి ఉండటం ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కనీసం బోర్డును సైతం తిరిగి అమర్చలేదు. అలాగే ఆర్టీసీ ప్రాంగణంలో ప్రైవేటు ఆసుపత్రి ప్రకటనలు కనిపిస్తున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Loading comments...

