Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న నిరంజన్‌రెడ్డి

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 13, 2026 1:15 PM వనపర్తితెలంగాణ
జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న నిరంజన్‌రెడ్డి - Udayam
వనపర్తిలోని ప్రసిద్ధ 5వ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ అమ్మవారిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలకగా, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆయనకు మంగళహారతి ఇచ్చి, తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల అశోక్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...