వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలోని కోజికోడ్‌లో నిపా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, పరిస్థితిని సమీక్షించేందుకు ఎన్‌సీడీసీ బృందం చేరుకుంది. బాధితునికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. నిపా సోకిన 43 ఏళ్ల వ్యక్తి కోజికోడ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు.
అప్రమత్తమైన ఆరోగ్య శాఖ, కాంటాక్ట్ లిస్ట్‌లోని 87 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగటివ్‌గా వచ్చింది. వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు కఠిన నిఘా ఉంచారు.
Comments
Loading comments...

