Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమ్స్‌కు సొంత వాహనాల్లో రావొద్దని సూచన

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 11:22 AM రంగారెడ్డి General
నిమ్స్‌కు సొంత వాహనాల్లో రావొద్దని సూచన - Udayam
హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో మూడు నెలల పాటు సీసీ రోడ్ల పనులు చేపట్టనున్నారు. దీంతో పార్కింగ్‌ స్థలం పరిమితం కానుండటంతో ట్రాఫిక్‌, అంబులెన్స్‌ సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. రోగులు, సహాయకులు సొంత వాహనాలకు బదులుగా ఆర్టీసీ బస్సులు, మెట్రో వంటి ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని మెడికల్‌ సూపరింటెండెంట్‌ నిమ్మ సత్యనారాయణ కోరారు.

Comments

G
Loading comments...