Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమ్స్ వైద్యుడికి అరుదైన గుర్తింపు

Follow Udayam on Google
Girish Bidkar Aug 14, 2026 5:56 PM హైదరాబాద్General
నిమ్స్ వైద్యుడికి అరుదైన గుర్తింపు - Udayam
నిమ్స్ న్యూరో సర్జరీ అదనపు ప్రొఫెసర్ డా. తిరుమల్ ఎర్రగుంటకు అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా ‘సైంటిస్ట్ ఇన్ రెసిడెన్స్’ కార్యక్రమానికి ఆయన ఎంపికయ్యారు. న్యూరో సర్జరీ విభాగంలో ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయుడిగా ఘనత సాధించారు. ఆగస్టు 9 నుంచి 16 వరకు అమెరికాలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...