Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుష్కర పనులపై నిమ్మల ఆగ్రహం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 13, 2026 6:23 AM అమరావతిGeneral
పుష్కర పనులపై నిమ్మల ఆగ్రహం - Udayam
పుష్కర ఎత్తిపోతల పథకం పైపులైన్‌ పనులు ఆలస్యం కావడంపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో సమీక్షించి, షెడ్యూల్‌ ప్రకారం పనులు సాగకపోవడంపై అసంతృప్తి తెలిపారు. అలసత్వం వహించిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌కు మెమో జారీ చేయాలని ఆదేశించారు. గోదావరి వరద జలాల వినియోగానికి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...