వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలో రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగకరమైన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు, రెడ్డి ఫౌండేషన్ ప్రతినిధి నిమ్మల వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు వరి పంటలో అధిక దిగుబడి సాధించి, రైతులకు లాభాలు చేకూరేలా ఉపయోగపడే, మీరా మందును పంపిణీ చేశారు
ఈ సందర్భంగా రైతులకు పంట సాగులో అవసరమైన సూచనలు అందించారు. రైతుల సంక్షేమం కోసం రెడ్డి ఫౌండేషన్
Comments
Loading comments...

