వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని శ్రీకాకుళం డీఎస్పీ సి.హెచ్. వివేకానంద సూచించారు. గణేష్ మండపాల కమిటీ సభ్యులతో సమావేశమై సీసీ కెమెరాలు, విద్యుత్ భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై సూచనలు చేశారు.
నిమజ్జనం సమయంలో అధికారుల మార్గదర్శకాలు పాటించాలని, వదంతులను నమ్మవద్దని, అవాంఛనీయ ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

