Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జనానికి తరలిన బొజ్జ గణపయ్య

Follow Udayam on Google
I siva prasad Sep 17, 2026 10:31 AM నెల్లూరుGeneral
దక్కిలి మండలం దగ్గవోలు గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని బుధవారం రాత్రి భక్తులు భక్తిశ్రద్ధలతో బొజ్జ గణపయ్యను నిమజ్జనానికి తరలించారు. మూడు రోజులుగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నిమజ్జన సమయంలో యువత ఉత్సాహంగా ఆటలో పాటలు డాన్సులతో అదరగొట్టారు.

Comments

G
Loading comments...