వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రజలు, మండప నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని ఎడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణ కోరారు. ఉత్సవాల్లో డీజేలు, అధిక శబ్దాలు చేసే సౌండ్ సిస్టమ్‌ల వాడకం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే నిర్వాహకులు, సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

