వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో గణేష్ నిమజ్జనం జరిగే ప్రదేశంలో లైట్లు, క్రేన్లు ఏర్పాటు చేయాలని విశ్వహిందూ పరిషత్ సభ్యులు కమిషనర్‌ను కోరారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిషత్ జడ్చర్ల అధ్యక్షులు ముచ్చర్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

