Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జోనల్ కమిషనర్‌

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 07, 2026 9:12 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జోనల్ కమిషనర్‌ - Udayam
ఘట్కేసర్ మండలం ఎదులాబాద్, కీసర మండలం రాంపల్లి చెరువుల వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జోనల్ కమిషనర్‌ రాధికా గుప్తా చెరువుల వద్ద ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...