నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ...

తెలంగాణలో 275 ఎస్‌ఐ, తత్సమాన పోస్టుల భర్తీకి ఈ నెల 29న ప్రిలిమినరీ రాత పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 335 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 1,60,712 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
ఈ నెల 22 నుంచి 28వ తేదీ అర్ధరాత్రి వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ప్రారంభానికి గంట ముందే కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
Comments
Loading comments...
