Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిలిచిన బ్రిడ్జి పనులు..వాహనదారుల అవస్థలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 26, 2026 10:44 PM నాగర్ కర్నూల్General
నిలిచిన బ్రిడ్జి పనులు..వాహనదారుల అవస్థలు - Udayam
కల్వకుర్తి మండలం రఘుపతిపేట రామగిరి మధ్య ఉన్న దుందుభి నదిపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. వర్షాకాలంలో దుందుభి నదికివరద ఉధృతి వస్తే వాహనదారులు, విద్యార్థులు, రైతులు నది దాటలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...