వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబు రాజకీయ ప్రస్థానం నిజాయితీకి నిదర్శనమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. “నిజం ఎప్పటికీ ఓడిపోదు.. నిజాయితీ ఎవరికీ తలవంచదు” అనే విషయాన్ని ఆయన నిరూపించారని పేర్కొన్నారు.
2023 సెప్టెంబరు 9న చంద్రబాబును గత ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించిందని మండిపల్లి ఆరోపించారు. అందుకే ప్రజలు ఎన్నికల్లో గత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు.
Comments
Loading comments...

