వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే క్వార్టర్స్ లో నివాసముంటున్న ఇద్దరు మహిళలు ఆటో ఎక్కి బ్యాంకు పని నిమిత్తం డాబాగార్డెన్స్ లోని కెనరా బ్యాంకు వద్ద దిగారు. తమతో తెచ్చుకున్న బ్యాగును ఆటోలో మర్చిపోగా,
ఆటో డ్రైవర్ కామేశ్వరరావు ప్రయాణికులు మర్చిపోయిన బ్యాగును, అందులోని రెండు తులాల బంగారం, రూ. 20000 నగదు, ముఖ్యమైన పత్రాలను సీఐ బి. అప్పలనాయుడు, ఎస్ఐ ఎ. మన్మధరావు సమక్షంలో తిరిగి అప్పగించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
Comments
Loading comments...

