వార్తలకు తిరిగి వెళ్లండి

పాత తాండూరులో స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ.. వారితో కలిసి చాయ్ తాగిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
పాత తాండూరులోని నిజాంషాహి దర్గాలో శుక్రవారం సాయంత్రం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
అనంతరం స్థానికులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా వారితో కలిసి చాయ్ తాగుతూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

