వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని నీటి నిల్వలు ఇన్ ఫ్లో ప్రస్తుత నీటి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సాగునీటి అవసరాలు ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు పరిస్థితిపై అధికారులతో చర్చించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించినట్లు సమాచారం.
Comments
Loading comments...

