Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

Follow Udayam on Google
Saychi kumar Aug 31, 2026 8:12 AM కామరెడ్డిGeneral
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు - Udayam
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో సోమవారం ఉదయం నీటిమట్టం 1,401.74 అడుగులకు చేరినట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.367 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 24 గంటల్లో సగటున 211 క్యూసెక్కుల ఇన్ప్లే వచ్చింది. గతేడాది ఇదే సమయానికి 1,403.87 అడుగుల నీటిమట్టంతో 16.178 టీఎంసీల నిల్వ ఉండేది.

Comments

G
Loading comments...