Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ లో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం

Follow Udayam on Google
Saychi kumar Aug 24, 2026 9:08 AM కామరెడ్డిGeneral
నిజాంసాగర్ లో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం - Udayam
నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది.సోమవారం ఉదయం ప్రాజెక్టులోకి 3,185 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. దీంతో నీటిమట్టం 1401.06 అడుగులకు చేరగా, నీటి నిల్వ 12.541 టీఎంసీలుగా నమోదైనట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...