వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేట్ మండలం మునిగేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నన్య నాయక్, గమ్య నాయక్ తండాలకు వెళ్లే రహదారికి ఇరువైపులా కంపముళ్లను తొలగించి మట్టి రోడ్డు పనులు చేపట్టారు. సర్పంచ్ రేణుక దుర్గాప్రసాద్ పనులను ప్రారంభించారు.
గ్రామస్థుల సౌలభ్యం కోసం నిరంతరం శ్రమించి అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జింకల గంగాధర్, మాజీ ఉపసర్పంచ్ వెంకటేశం, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

