Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేటలో బంజారా నాయకుల అరెస్టు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 10:16 AM మెదక్General
నిజాంపేటలో బంజారా నాయకుల అరెస్టు - Udayam
బంజారా హక్కుల సాధన కోసం చేపట్టనున్న చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో నిజాంపేట పోలీసులు బంజారా నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకోలేరని నాయకులు అన్నారు. బంజారాల ఐక్యత, సంక్షేమం కోసం కృషి చేస్తూ తమ హక్కులను సాధించుకుంటామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...