Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాం సాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 8:52 AM కామరెడ్డిGeneral
నిజాం సాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు - Udayam
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1400.84 అడుగులుగా నమోదైంది. గురువారం ఉదయం ప్రాజెక్టులో 12.284 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రస్తుతం 200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా, ఆవిరి రూపంలో 200 క్యూసెక్కుల నీరు నష్టం నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 15.433 టీఎంసీల నిల్వ ఉండగా, ప్రస్తుతం 3.149 టీఎంసీలు తక్కువగా ఉంది.

Comments

G
Loading comments...