Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మె

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 2:26 PM నిజామాబాద్General
నిజామాబాద్‌లో ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మె - Udayam
నిజామాబాద్ నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఔట్‌సోర్సింగ్ విధానం రద్దు చేయాలని, ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మృతిచెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఔట్‌సోర్సింగ్ జేఏసీ తెలిపింది.

Comments

G
Loading comments...