వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించనున్న వినాయక రథోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మధ్యాహ్నం 2 గంటలకు సార్వజనిక్ గణేశ్ మండలి అధ్యక్షుడు బంటు గణేశ్. జెండా ఊపి రథోత్సవాన్ని ప్రారంభించనున్నారు. వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
దుబ్బ ప్రాంతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
Comments
Loading comments...

