Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ సంక్షేమ పథకాలపై గవర్నర్ అధికారులతో సమీక్ష

Follow Udayam on Google
raju Aug 25, 2026 3:05 PM నిజామాబాద్General
నిజామాబాద్ సంక్షేమ పథకాలపై గవర్నర్ అధికారులతో సమీక్ష - Udayam
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గవర్నర్కు వివరించిన కలెక్టర్ భవేష్ మిశ్రా వివరించారు. జిల్లాలో ఎల్నినో ప్రభావం ఉందా అంటూ వ్యవసాయ శాఖ అధికారులను గవర్నర్ ప్రశ్నించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు క్రాప్ డైవర్సిటీనీ ప్రోత్సహించాలని అధికారులకు ఆయన సూచించారు.

Comments

G
Loading comments...