Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ సీపీ ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Raju Sep 25, 2026 5:03 PM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో ఉన్న కిసాన్ గణేశ్ మండలిలో సీపీ సాయి చైతన్య శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథోత్సవ వేడుకల్లో భాగంగా రథాన్ని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఏసీపీ ప్రకాశాయాదవ్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, త్రీటౌన్ ఎస్ఐ హరిబాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...