వార్తలకు తిరిగి వెళ్లండి

సంప్రదాయబద్ధంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. శ్రీ ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మార్వాడిగల్లిలోని కార్యాలయంలో శనివారం
వినాయక ఉత్సవ నిర్వాహకులకు చెక్కులను అందజేశారుగతేడాది 725 మండపాలకు సహకారం అందించామని, భగవంతుడి ఆశీస్సులతో ఈ ఏడాది సుమారు 800 మండపాలకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.
Comments
Loading comments...

