Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ రూరల్: యువజన కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశం

Follow Udayam on Google
RR REDDY Aug 20, 2026 7:35 PM నిజామాబాద్General
నిజామాబాద్ రూరల్: యువజన కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశం - Udayam
నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు తుంపల్లి మహేందర్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, యువతను పెద్ద సంఖ్యలో పార్టీలోకి తీసుకురావడంపై చర్చించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...