వార్తలకు తిరిగి వెళ్లండి

నగర శివారులోని మాధవనగర్ ROB పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కనీస రోడ్లు కూడా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. వర్షం పడ్డప్పుడల్లా గుంతలో నీరు చేరి, ద్విచక్ర వాహనదారులు గుంతలో పడి గాయాల పాలవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం రద్దీగా ఉండే మార్గం గుంతల మయంగా మారిన అధికారులు స్పందించడం లేదని మండిపడుతున్నారు.
Comments
Loading comments...

