వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా వ్యాప్తంగా ఈరోజు నుంచి మిల్లింగ్ బంద్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి రైస్ మిల్లర్ అసోసియేషన్ నాయకులు దయానంద్ గుప్తా, కపర్తి శ్రావణ్ పిలుపునిచ్చారు. నగరంలో అసోసియేషన్ సమావేశం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అవుట్ టర్న్ రేషియో టెస్ట్ మిల్లింగ్ సవరణ చేయాలని, మిల్లింగ్ చార్జీలు ఇవ్వాలని, ధాన్యం ఇచ్చిన 3 నెలల లోపు బియ్యం తీసుకోవాలని, మిల్లింగ్ చార్జీలు క్వింటాల్ 100కు పెంచాలన్నారు.
Comments
Loading comments...

